కొంతకాలం ప్రశాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లో మళ్లీ అలజడులు పురివిప్పుతున్నాయి. బాంబులు, తుపాకులు చేతబట్టిన టెర్రరిస్టులు వరుసగా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో భారత బలగాలపై దాడికి ప్రయత్నించాయి. సోమవారం నాటి తాజా ఘటనలో ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడికి యత్నిచగా, గురి తప్పి అది జనం మధ్యలో పేలిపోయింది.
#JammuandKashmir
#Baramulla
#indianarmy
#NorthKashmir